- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
నంచర్ల క్లస్టర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
by Disha Web |

X
దిశ,మహమ్మదాబాద్: మండలం మంగళవారం నంచర్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆయా గ్రామాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో భాగంగా వివిధ అంశాలపైన కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశని ఉద్దేశించి కాంప్లెక్స్ కార్యదర్శి బి.భీంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమాన్ని పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ టి ఎల్ ఎం మరియు టెస్ట్ బుక్స్ ఉపయోగిస్తూ బోధించాలని సూచించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థుల ఉతీర్ణత శాతం పెరిగేందుకు కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ సుధాకర్,ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Next Story