అదుపు తప్పి కారు బోల్తా..ఒకరు మృతి

by Naveena |
అదుపు తప్పి కారు బోల్తా..ఒకరు మృతి
X

దిశ,ఎర్రవల్లి: ఎర్రవల్లి మండల పరిధిలోని బీచుపల్లిలో ప్రమాదం జరిగింది. విజయవర్ధిని ఆయిల్ మిల్లు ఎదురుగా జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు టైరు పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. కర్నూల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Next Story