పాలమూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు..

by Sumithra |
పాలమూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు..
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. ఫ్యాకల్టీ సదుపాయాల కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం, సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు మరికొన్ని సౌకర్యాలు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

కాలేజీలో ఉన్న లోపాలను సరిచేసుకుని మరోసారి అప్పిలు చేసుకోవడానికి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక మొట్టమొదటగా 2016లో మహబూబూబ్ నగర్ లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పండి. ప్రస్తుతం ఈ కాలేజీలో ఎంబీబీఎస్ 150 సీట్లతో విద్యాసంవత్సరం నడుస్తుంది.



Next Story

Most Viewed