ప్రజావాణి రద్దు

by Disha Web Desk 11 |
ప్రజావాణి రద్దు
X

దిశ,వనపర్తి : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం మార్చి 04 2024 ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని గమనించి ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.


Next Story

Most Viewed