- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
చిరుత పులి సంచరిస్తునట్లు వీడియో వైరల్...?

X
దిశ, నారాయణపేట క్రైమ్: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇది వరకు ఆహారం కోసం కనిపించిన చిరుత...ఇప్పుడు జిల్లా కేంద్రానికి వచ్చిందంటూ... అలా సంచరిస్తూ జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్ కుమ్మరి వాడలో కొంతమందికి కనిపించినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజంగానే చిరుత పులినా..లేదా సోషల్ మీడియా వీడియో వేరే చోటదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అటవీ శాఖ అధికారులు వీడియో వైరల్ అయిన చోటకు వెళ్లి కాలి ముద్రలు చూసి నిర్దారణ చేస్తే కానీ..చిరుతపులి నా కాదా అని తెలిసే అవకాశం ఉంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుభాష్ రోడ్ ప్రజలు ..జిల్లా కేంద్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిజ నిజాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story