పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ప్రేమ జంట.. నేనున్నానంటూ హామీ ఇచ్చిన ఎస్సై

by Sumithra |   ( Updated:2025-04-15 06:18:26.0  )
పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ప్రేమ జంట.. నేనున్నానంటూ హామీ ఇచ్చిన ఎస్సై
X

దిశ, రేవల్లి : ఓ ప్రేమజంట తమ కుటుంబ సభ్యలతో తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సంఘటన రేవల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం జరిగింది. వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయి, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి రేవల్లి మండల పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చచెప్పుతామని రేవల్లి ఎస్ఐ రాము తెలిపారు.

Next Story

Most Viewed