మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా

by Disha Web Desk 2 |
మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని అన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బై పోల్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.

Next Story