- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి : హరీష్ రావు
X
దిశ, వెబ్ డెస్క్ : కొండా సురేఖ(Konda Surekha) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. తక్షణమే కేటీఆర్(KTR) కు, సినీ పరిశ్రమలో ఉన్న మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు సరే గాని ఇలా సురేఖ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. రాజకీయ వాదనల్లో పసలేక ఇలాంటి దిగజారుడు దూషణలకు దిగుతారనే మార్గరేట్ థాచర్ కోట్ జత చేస్తూ.. హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Read More : సురేఖ గారూ.. రాజకీయాల్లోకి నన్ను లాగకండి : నటి సమంత ఘాటు స్పందన
Advertisement
Next Story