- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
మన అస్తిత్వ సాధనే నిజమైన స్వాతంత్య్రం

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా
దిశ, ఖమ్మం కల్చరల్: తండ్రి, భర్త, కొడుకు కొడుకులపై ఆధారపడకుండా స్త్రీ తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకోగలగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా అన్నారు. ఆదివారం ఖమ్మం యన్.యస్.పీ కాలనీలోని టెండర్ రూట్స్ పాఠశాలలో ఓల్గాతో ఓ సాయంకాలం కార్యక్రమాని ఆమె ముఖ్య అతిథిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన రచనా వ్యాసంగం అంతా స్త్రీ జాతి అన్ని బంధనాల నుంచి విముక్తి కావడమనే అంశం చుట్టూ తిరిగిందంటూ, స్త్రీలు తలచుకుంటే ప్రపంచ గమనాన్నే మార్చగలరన్నారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి ఝాన్సీరాణి, సుభాషిణి, ఫణి మాధవి, గాజుల భారతి, సుచరిత, జయశ్రీ, జ్యోతి, జిగీష, ఉష, రాధ, తేజస్వి, జాషువా సాహిత్య వేదిక అధ్యకులు మువ్వా శ్రీనివాసరావు, కార్యదర్శి పగిడిపల్లి, వెంకటేశ్వర్లు రవిమారుత్, తదితరులు పాల్గొన్నారు.