- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సత్తుపల్లిలో సంబురాలు
by S Gopi |

X
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లిలో టీఆర్ఎస్ సంబరాలు మిన్నంటాయి. పట్టణ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో మిఠాయిలు పంచి అనంతరం సత్తుపల్లి శివారు నుంచి స్థానిక రింగ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, చైర్మన్ చల్లగుళ్ళ కృష్ణయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు, మోనార్క్ రఫీ, మల్లూరు అంకం రాజు, వార్డు కౌన్సిలర్లు, అమ్మవారి కృష్ణారావు, కంటే అప్పారావు, దాడి రఘు, అద్దంకి అనిల్, నాయకులు మాధురి మధు తదితరులు పాల్గొన్నారు.
Next Story