గేదెలకు కూడా కలిసొచ్చిన మునుగోడు ఉప ఎన్నిక.... నెట్టింట వీడియో హల్చల్

by S Gopi |   ( Updated:2023-12-16 15:50:21.0  )
గేదెలకు కూడా కలిసొచ్చిన మునుగోడు ఉప ఎన్నిక.... నెట్టింట వీడియో హల్చల్
X

దిశ, ఖమ్మం సిటీ: మునుగోడులో ఉప ఎన్నిక ఉండడంతో అన్ని పార్టీల నాయకులు అక్కడే తిష్ట వేసి ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆకలితో ఉన్న గేదెలు గడ్డిమేస్తూ దర్శనమిచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రతిరోజూ బిజీబిజీగా నాయకులతో, కార్యకర్తలతో నిండుగా ఉండే కార్యాలయం ఎవరూ లేకపోవడంతో గేదెలు వాటి ఆకలని తీర్చుకున్నాయి.



Next Story

Most Viewed