- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇంట్లో తీవ్ర విషాదం..
by Satheesh |

X
దిశ, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ (45) అనారోగ్య కారణంగా శనివారం రాత్రి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ మృతి చెందారు. ప్రదీప్ సతీమణి ఖమ్మం ఎక్సైజ్-2 స్టేషన్ సీఐగా పనిచేస్తున్నారు. ప్రదీప్ ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు.
Next Story