- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
డాక్టర్ మట్టా దయానంద్‌ను పరామర్శించిన షర్మిల
by Disha Web |

X
దిశ, సత్తుపల్లి: హైదరాబాద్ - ఖమ్మం జిల్లా నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కొండాపూర్, కిమ్స్ హాస్పటల్ లో కలిసి పరామర్షించింది. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. దయానంద్ సతీమణి, డాక్టర్ మట్టా రాఘమయితో మాట్లాడి డాక్టర్ దయానంద్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని, వారి కుటుంబానికి ధైర్యం చెప్పింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ దయానంద్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
Next Story