ఖమ్మం టౌన్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్

by Disha Web Desk 1 |
ఖమ్మం టౌన్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన పీవీ.గణేష్
X

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ. గణేష్ ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఆనంతరం అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్ ని కలిసి పుష్పగుఛ్చం అందజేశారు.


Next Story

Most Viewed