- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం ఏసీపీగా పీవీ గణేష్
by S Gopi |

X
దిశ, ఖమ్మం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ జనరల్ అడ్మిన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశం జారీ చేయగా, ఖమ్మం ఏసీపీగా పీవీ గణేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్తుపల్లి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా బదిలీ అయ్యారు.
Next Story