కల్లూరు ఎస్సైగా పూదరి రఘు

by Disha Web Desk 1 |
కల్లూరు ఎస్సైగా పూదరి రఘు
X

దిశ, కల్లూరు: కల్లూరు నూతన సబ్ ఇన్ స్పెక్టర్ గా పూదరి రఘు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.2014 బ్యాచ్ కు చెందిన రఘు గతంలో ఖమ్మం టాస్క్ పోర్స్ లో విధులు నిర్వహించి బదిలీపై కల్లూరుకు వచ్చారు. ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఇదే స్థానంలో ఎస్సైగా పనిచేసిన బి.కొండలరావు ఖమ్మం టూటౌన్ కు బదిలీ అయ్యారు.



Next Story

Most Viewed