- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్లాష్.. ప్లాష్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం

X
దిశ ఖమ్మం సిటీ: నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్లం వేణు దూషించాడని మనస్థాపానికి గురై తన కార్యాలయంలోనే ఆత్మహత్యకి యత్నించారు. సమతని హుటాహుటిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story