ఏసీబీకి పట్టుబడిని పంచాయతీ కార్యదర్శి

by Disha Web |
ఏసీబీకి పట్టుబడిని పంచాయతీ కార్యదర్శి
X

దిశ, ఖమ్మం రూరల్: రూరల్​మండలం ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి ఎస్​డీ పాషను ఏసీబీ అధికారులు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇంటి అనుమతి కోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు సమగ్ర వివరాలను సాయంత్రం తెలియజేస్తామని తెలిపారు.Next Story