పొంగుతున్న వాగులు.. ఎక్కడికక్కడ బంద్..

by Sridhar Babu |
పొంగుతున్న వాగులు.. ఎక్కడికక్కడ బంద్..
X

దిశ, తల్లాడ : మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానకు బిల్లుపాడు, రామచంద్రాపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి నీట మునగడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే ప్రయాణికులు వాహనాలు వాగు దాటడం కోసం ఇబ్బంది పడ్డారు. వాగు ఉధృతి తగ్గేవరకు రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు తెలిపారు.



Next Story

Most Viewed