- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన MLA
by samatah |

X
దిశ, అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గోడపత్రికను అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలాజీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి సహకరిస్తానని, బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుగుటకు అందరు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ రమణ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ ,̲దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామారావు, సంపత్ మండల కాంగ్రెస్ నాయకులు వనమా గాంధీ ,ఎంపీటీసీ కృష్ణారెడ్డి,ప్రధాన అర్చకులు ప్రసాద్ ఆచార్యులు, సర్పంచ్ బోడో పద్మ, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వర్రావు గ్రామ పెద్దలు, భక్తులు ,తదితరులు పాల్గొన్నారు.
Next Story