- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > నేనొచ్చినప్పుడు కూడా కరెంట్ ఉండదా? : విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
నేనొచ్చినప్పుడు కూడా కరెంట్ ఉండదా? : విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
by S Gopi |

X
దిశ, దమ్మపేట: దమ్మపేట మండలం మల్లారం రైతు వేదికలో అసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలొ రైతు వేదికలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎమ్మెల్యే విద్యుత్ అధికారులు పై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా, ప్రోగ్రాం ఉన్నదని తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న నాయకులు విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడ విద్యుత్ సరఫరా అయ్యింది.
Next Story