- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే హరిప్రియ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి
by S Gopi |

X
దిశ, ఇల్లందు టౌన్: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ దంపతులకు పండంటి పాప జన్మించిన సందర్భంగా శనివారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత విచ్చేసి ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి రుద్ర భారతి ప్రియని ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, జిల్లా రైతుబంధు సభ్యులు పులిగండ్ల మాధవరావు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story