- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం : మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ
by Sridhar Babu |

X
దిశ, మణుగూరు : ప్లాస్టిక్ రహిత మణుగూరుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎన్. మురళీ కృష్ణ కోరారు.పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకువచ్చి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని కోరారు. మంగళవారం స్థానిక వర్తకసంఘం భవనంలో ప్లాస్టిక్ కవర్లతో వచ్చే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జనవరి ఒకటో తేదీ నుండి ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని వ్యాపారస్తులకు సూచించారు.
ఇంటి పన్ను సకాలంలో చెల్లించాలి...
ఇంటి యజమానులు ఇంటిపన్నులు సకాలంలో చెల్లించి మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మణుగూరు మున్సిపాలిటీ పంచాయతీగా మారనున్నదనేది మరచి ఇంటి పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story