- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పురుగు మందుల షాపుల్లో ఎస్ఐ తనిఖీ

X
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని సారపాక, బూర్గంపాడు గ్రామాల్లోని పురుగు మందులు, విత్తనాల షాపుల్లో మంగళవారం బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తనిఖీలు చేపట్టారు. ఆయా షాపుల్లో స్టాక్ రిజిస్టరు, స్టాకును పరిశీలించారు. విత్తన సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందనే విషయాన్ని ఆరా తీశారు. ఖచ్చితమైన స్టాక్ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story