- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాలేరు రిజర్వాయర్ గేట్ల పరిశీలన
by Sridhar Babu |

X
దిశ, కూసుమంచి : మండలంలోని పాలేరు రిజర్వాయర్ అలుగుల ఫాలింగ్ గేట్ల నిర్మాణం కోసం గత ఏడాది విడుదలైన రూ. 22 లక్షలు సద్వినియోగం అయ్యాయా లేదా అని పరిశీలించేందుకు ఆపరేషన్ మేనేజ్మెంట్ ఓఎన్డమ్ చీఫ్ ఇంజనీర్ (ఈఎన్ సీ,ఓఎన్డమ్) నాగేంద్రరావు శుక్రవారం విచ్చేశారు. పాలేరు రిజర్వాయర్ అలుగు ఫాలింగ్ గేట్లను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ సీఈ శంకర్ నాయక్, ఎస్ఈలు నర్సింగరావు, ఆనంద్ కుమార్, ఈఈలు వెంకటేశ్వర్లు, మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈ లు రత్నకుమారి, మధు, మన్మథరావు పాల్గొన్నారు.
Next Story