జీపీ కార్మికుల వినూత్న నిరసన

by Sridhar Babu |
జీపీ కార్మికుల వినూత్న నిరసన
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది చేపడుతున్న సమ్మె 16వ రోజుకి చేరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల జీపీ కార్మికులు వినూత్న నిరసన చేశారు. శుక్రవారం దున్నపోతుకి వినతి పత్రం సమర్పించారు. న్యాయమైన డిమాండ్ల కోసం అర్ధాకలితో పోరాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడం సబబు కాదని వారు అవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed