- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాఠశాలల్లో హెల్త్ క్యాంప్
by Sridhar Babu |

X
దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలం సులా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సులా నగర్ హైస్కూల్, ప్రైమరీ పాఠశాలల్లో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి పిల్లలను పరీక్షించి మందులు ఇచ్చారు. బాల బాలికలు వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కండ్ల కలక వ్యాధి ఇప్పుడు తీవ్రంగా విజృంభిస్తుందన్నారు. దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మంగ, ఉపాధ్యాయులు, ఏఎన్ ఎం లు లలిత, అరుణకుమారి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story