- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మంలో వడగళ్ల వాన
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మంలో ఆదివారం వడగండ్ల వానతో రోడ్లు నిండిపోయాయి. అతి వేడి నుంచి ఒక్కసారిగా చల్లగా మారింది. సుమారు రెండు మూడు సెంటీమీటర్ల వెడల్పు రాళ్లతో వడగండ్ల వాన కురిసింది. గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. అకాల వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు నేలమట్టం కావడంతో రైతన్నలు ఆవేదనకు గురయ్యారు.
Next Story