- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గేట్ వాల్వ్ సమస్య తీరింది
by Sridhar Babu |

X
దిశ,తిరుమలాయపాలెం : మండలంలోని సుబ్లేడు గ్రామంలో 8వ వార్డులో నెలకొన్న గేట్ వాల్వ్ సమస్య తీరింది. గతంలో 30 ఏండ్ల క్రితం వేసిన గేట్ వాల్వ్ స్టక్ అయింది. దీంతో ఆ వార్డులో నల్లా నీళ్లు వృథాగా పోతున్నాయి. కాగా గురువారం స్థానిక సర్పంచ్ పోలెపొంగు సంజీవయ్య, మల్టీపర్పస్ సిబ్బంది ద్వారా గేట్ వాల్వ్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు. దీంతో సమస్య తీరింది.
Next Story