- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గంజాయి నిందితుడి అరెస్ట్
by Sridhar Babu |

X
దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని గౌరవరం టోల్ ప్లాజా వద్ద వీఎం బంజర ఎస్ఐ తన సిబ్బందితో పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ చేయగా సుమారు 70 కేజీల గంజాయి దొరికింది. గంజాయి తరలిస్తున్న నిందితులు కారులో పారిపోయే ప్రయత్నం చేయగా ఎస్ఐ సూరజ్ చాకచక్యంగా వెంబడించి వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story