- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చింతకాని ఎస్ఐ గా జి నరేష్ బాధ్యతలు స్వీకరణ
by Taduka Kalyani |
చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ గా జి. నరేష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఎస్ఐగా విధులు నిర్వహించిన వీరేందర్ హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు.

X
దిశ, చింతకాని:-చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ గా జి. నరేష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఎస్ఐగా విధులు నిర్వహించిన వీరేందర్ హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. నరేష్ ఇప్పటివరకు రఘునాధపాలెం ఎస్సైగా పనిచేస్తున్నారు. మంగళవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజలంతా ధైర్యంగా సమస్యల విషయంపై తనని కలవచ్చు అన్నారు. అక్రమ ఇసుక రవాణా, రేషన్ బియ్యం వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతాను అన్నారు.
Next Story






