- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్లాష్... ప్లాష్...రేణుక చౌదరిని అడ్డుకున్న పోలీసులు
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయాలపాలైన కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుక చౌదరి చీమలపాడు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేణుక చౌదరి నేరుగా కారు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Next Story