- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉదయం లారీ దగ్ధం..
by S Gopi |

X
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ శివారులో సింగరేణి లారీ యూనియన్ ఆఫీస్ వద్ద గత మూడు రోజులుగా లోడింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న లారీకి శనివారం ఉదయం 6 గంటలకు లోడింగ్ కు అనుమతి లభించింది. ఆ సమయంలో లారీ స్టార్ట్ చేసుకుని సింగరేణి లారీ యూనియన్ ఆఫీస్ నుంచి సుమారు 100 మీటర్ల దూరం వెళ్లగానే లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఇంజన్ పూర్తిగా దగ్ధమైంది. లారీ యూనియన్ నాయకులు మరియు తోటి డ్రైవర్లు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ లారీ వెంగళరావు నగర్ కు చెందిన ఎండీ గౌస్, వెహికల్ నెంబర్ ఏపీ 16 టిడి 58 59 నెంబర్ గల లారీగా గుర్తించారు. సుమారు పది లక్షల మేర నష్టం జరిగింది లారీ యజమాని తెలియజేశాడు.
Next Story