- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంగన్వాడి కేంద్రాలకు ఆట వస్తువుల పంపిణీ
by Sridhar Babu |

X
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి గ్రామంలో రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారధి రెడ్డి సౌజన్యంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఏడు అంగనవాడీ సెంటర్లకు పరికరాలు, ఆట వస్తువులు అందించారు. అలాగే స్థానిక పశువైద్యశాలలోకి ఫ్రిజ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీధర్ రెడ్డి , బీఆర్ఎస్ జోనల్ కమిటీ రైతు సమన్వయ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ చిలకమ్మ , విద్య కమిటీ చైర్మన్ అలీ ,నాయకులు బద్రి, నడ్డి శ్రీను ,దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story