దిశ ఎఫెక్ట్... కాచనపల్లి బీట్ ఆఫీసర్ హనుమంతు సస్పెన్షన్​

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... కాచనపల్లి బీట్ ఆఫీసర్ హనుమంతు సస్పెన్షన్​
X

దిశ, ఇల్లందు : దిశ దినపత్రికలో గత వారం లోగుట్టు హనుమంతుడుకెరుక అనే శీర్షిక వచ్చిన విషయం విధితమే. మూడు లక్షల రూపాయలు విలువచేసే నార వేప చెట్ల మాయం విషయంపై టాస్క్ ఫోర్స్ అధికారులు విచారించగా కాచనపల్లి ఈస్ట్ బీట్ లో నారవేప మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. కాచన పల్లి నుండి రెండు వాహనాలలో నార వేపను ఖమ్మం తరలించినట్లు విచారణలో తేలింది. బీట్ ఆఫీసర్ హనుమంతును ఈ విషయంపై సస్పెండ్ చేసినట్లు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కర్ణవత్ వెంకన్న తెలిపారు.



Next Story

Most Viewed