క్రిస్మస్ వేడుకల్లో వనమా ఆకాంక్ష... ఇదే

by Gopi |
క్రిస్మస్ వేడుకల్లో వనమా ఆకాంక్ష... ఇదే
X

దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం, నేటికీ అందరికీ ఆదర్శమని అన్నారు. క్రిస్మస్ పండుగతో ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సంధించాలని వనమా ఆకాంక్షంచారు.

Next Story

Most Viewed