కొత్తగూడెంలో సీపీఐ ఆధిక్యం

by Sridhar Babu |
కొత్తగూడెంలో సీపీఐ ఆధిక్యం
X

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో ఏడు రౌండ్లు ఎన్నికల కౌంటింగ్​ పూర్తయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11737 (వనమా వెంక టేశ్వరరావు), సీపీఐ 38,247 (కూనంనేని సాంబశివరావు) ఫార్వార్డ్ బ్యాక్ 16,932 (జలగం వెంకటరావు) ఓట్లు సాధించారు. సీపీఐ అభ్యర్థి 21,306 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed