- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
గడప గడపకు కాంగ్రెస్ గ్యారంటీ హామీలు
by Disha Web Desk 20 |

X
దిశ, కూసుమంచి : నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గె, సోనియా గాంధీలు 6 గ్యారెంటీ హామీ పథకాలని ప్రశేపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకాలను గడపగడపకి తీసుకొని వెళ్ళాలనే పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గా ప్రసాద్ కూసుమంచి మండలం మళ్ళాయిగూడెం గ్రామంలో ఇంటింటికీ గ్యారెంటీ కార్డ్ ని గ్రామ ప్రజలకి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, యువజన కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి చరన్ రెడ్డి, మహమ్మద్ హఫీజుద్దీన్, మట్టే గుర్వయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story