ఎమ్మెల్యే సీతక్కను కలిసిన గంగారం నాయకులు

by S Gopi |
ఎమ్మెల్యే సీతక్కను కలిసిన గంగారం నాయకులు
X

దిశ, గంగారం: గంగారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి గంగారం మండలంలో నూతన మండల అధ్యక్ష ఎన్నికను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణపాక సరోజన, వైస్ ఎంపీపీ మూడీగా వీరభద్ర పోతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పెనక పురుషోత్తం, సర్పంచులు మద్దెల సాంబయ్య, చెరుకుల సార లక్ష్మి కాంతారావు, సుంచ వెంకటలక్ష్మి, ఈసం సమ్మయ్య, చింత సారక్క బక్కయ్య , ఉప సర్పంచ్ ఈసం సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలు నాయక్, జనగాం వనిత, పాపారావు సోలం బాబు, ధనసరి కమలహాసన్, జజ్జరి సాంబయ్య, అక్కపెళ్లి సాంబయ్య, మహేష్, కృష్ణ, సుధాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story