- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
పూల మొక్కల చాటున గంజాయి మొక్కల సాగు
by Dishaweb |

X
దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండలం పరిధిలోని చంద్రాయపాలెం గ్రామంలో ఒక మహిళ తన ఇంటి ఆవరణలో బంతి పూల మొక్కల చాటున 04 గాంజాయి మొక్కలు పెంచుతూ ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయపాలెం గ్రామంలో యట్టగాని సుధా 38 అనే మహిళ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. బంతి పూల మొక్కల మాటున పెంచుతున్న 04 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది. యట్టగాని సుధా ను అదుపులోకి తీసుకొని బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Next Story