- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ బదిలీ
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి,కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న దురిశెట్టి అనుదీప్ హైదరాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ల బదిలీలలో భాగంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న అనుదీప్ ను హైదరాబాద్కు బదిలీ చేశారు. రెండు సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించి గోదావరి ముంపు సమస్యను ప్రాణ నష్టం కలగకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కాగా కొత్తగూడెం కలెక్టర్గా జీహెచ్ఎంసీసి అదనపు కమిషనర్ ప్రియాంక అలాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story