- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కల్లూరు ఎస్సైగా బలుగూరి కొండలరావు
by Javid Pasha |

X
దిశ, కల్లూరు: కల్లూరు నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా బలుగూరి కొండలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2017 బ్యాచ్‌కు చెందిన కొండలరావు గతంలో ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి బదిలీపై కల్లూరుకు వచ్చారు. ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటివరకు కల్లూరు ఎస్సైగా పనిచేసిన వెంకటేష్ ఖమ్మం వన్‌టౌన్‌కు బదిలీ అయ్యారు.
Next Story