- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
by Sridhar Babu |

X
దిశ,ఖమ్మం రూరల్ : ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు(35) తన ఇంటి పక్కన ఉన్న ఓ చిన్నారి బజార్లో ఆడుకుంటుండగా తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో చిన్నారి ప్రతిఘటించగా గాయపరిచాడు. దాంతో చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Next Story