11వ రౌండ్​ ముగిసే సరికి పొంగులేటి, భట్టి ముందంజ

by Disha Web Desk 15 |
11వ రౌండ్​ ముగిసే సరికి పొంగులేటి, భట్టి ముందంజ
X

దిశ, వెబ్​డెస్క్​ : 11వ రౌండ్ ముగిసే సరికి పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పటివరకు 34,659 ఓట్ల మెజార్టీతో ముందంజలు ఉన్నారు. అలాగే 11వ రౌండ్ పూర్తయ్యేసరికి మధిర కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క 20,152 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

Next Story

Most Viewed