- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు
by Sridhar Babu |

X
దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.... మధిర వైపు నుండి వైరా వస్తున్న కారు ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి పల్టీ కొట్టి రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉండగా ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో పల్టీ కొట్టిన కారును బయటకు తీశారు.
Next Story