- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

X
దిశ,కల్లూరు : కల్లూరు పట్టణ పరిధిలోని సోమలింగారెడ్డి వీధిలో నివాసముంటున్న శీలం నాగరాజు దంపతుల కుమార్తె శీలం కారుణ్య(4)పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story