రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
X

దిశ,కల్లూరు : స్థానిక మండల పరిధిలోని హనుమ తండా గ్రామ శివారు తల్లాడ మండలం రంగం బంజర గ్రామం వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. తల్లాడ నుండి కల్లూరు వస్తున్న ట్రాలీ ఆటో అర్ధరాత్రి ప్రమాదానికి గురై ఆటోలో ఉన్న కల్లూరుకు చెందిన చింతపల్లి సాయి తేజ (14) మృతి చెందాడు. జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story