ఇల్లందులో కోరంకు 104072 ఓట్లు నమోదు

by Disha Web Desk 15 |
ఇల్లందులో కోరంకు 104072  ఓట్లు నమోదు
X

దిశ, ఇల్లందు : స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 17 రౌండ్లు పూర్తయ్యేసరికి 58636 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ కు 45785 వేల ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 104072 ఓట్లు పోలయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.Next Story

Most Viewed