- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పంచాయతీ రాజ్ శాఖలో కీలక నిర్ణయం
by M.Rajitha |

X
దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల విషయమై అవసరమైన చర్యలకు పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లేఖ ద్వారా కోరింది. ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగేళ్లు పూర్తి చేసిన వారిని నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాలని, ఇందుకు సేవల ప్రారంభ తేదీపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నాలుగేళ్లు పూర్తయిన వెంటనే గ్రేడ్-4 అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కకి, ప్రిన్సిపల్ కార్యదర్శి లోకేష్ ఐఏఎస్ కి, పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఐఏఎస్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ తరపున మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, వాణి, పండరి, అరుణ్, సతీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
Next Story