కేసీఆర్ భార్య ఫ్యామిలీ గురించి బయటపడ్డ సంచలన విషయాలు..!(వీడియో)

by Disha Web Desk |
కేసీఆర్ భార్య ఫ్యామిలీ గురించి బయటపడ్డ సంచలన విషయాలు..!(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. నేను కేసీఆర్ అన్న కూతుర్ని అయినా నాకంటూ గుర్తింపు వచ్చింది నా పని వల్లనే కానీ మా బాబాయ్ సీఎం అయ్యాడని కాదని కల్వకుంట్ల రమ్యరావు యాంకర్‌కు ధమ్కి ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం దోచుకోవడం, దాచుకోవడమే చేస్తుందని విమర్శంచారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఉద్యమంలో, అధికారం కట్టబెట్టడంలో మా నాన్న ఎంతో కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ భార్య సైడ్ బంధువుల ప్రమేయం వల్లే తాము సీఎం కుటుంబం నుంచి విడిపోయామని రమ్యరావు కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో మూటలు అందించిన వారికే పదవులు కట్టబెడతారని విమర్శలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కాకుండా ఆ ఇంటి సభ్యులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలను కల్వకుంట్ల రమ్యరావు దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Next Story

Most Viewed